(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 123

॥ శ్రీః ॥
1.123. అధ్యాయః 123
Mahabharata - Adi Parva - Chapter Topics
సభార్యస్య పాండోర్మృగయార్థం వనగమనం॥ 1 ॥
తత్ర మృగరూపస్య మృగ్యా మైథునం చరతః కిందమస్య మునేర్హననం॥ 2 ॥
మైథునకాలే త్వం మరిష్యసీతి కిందమేన పాండుం ప్రతి శాపః॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-123-0x(733)(5414)
ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతః స్వబాహువిజితం ధనం।
భీష్మాయ సత్యవత్యై చ మాత్రే చోపజహార సః॥ 1-123-1(5415)
విదురాయ చ వై పాండుః ప్రేషయామాస తద్ధనం।
సుహృదశ్చాపి ధర్మాత్మా ధనేన సమతర్పయత్॥ 1-123-2(5416)
తతః సత్యవతీం భీష్మం కౌసల్యాం చ యశస్వినీం।
శుభైః పాండుర్జితైరర్థైస్తోషయామాస భారత॥ 1-123-3(5417)
ననంద మాతా కౌసల్యా తమప్రతిమతేజసం।
జయంతమివ పౌలోమీ పరిష్వజ్య నర్షభం॥ 1-123-4(5418)
తస్య వీరస్య విక్రాంతైః సహస్రశతదక్షిణైః।
అశ్వమేధశతైరీజే ధృతరాష్ట్రో మహామఖైః॥ 1-123-5(5419)
సంప్రయుక్తస్తు కుంత్యా చ మాద్ర్యా చ భరతర్షభ।
జితతంద్రిస్తదా పాండుర్బభూవ వనగోచరః॥ 1-123-6(5420)
హిత్వా ప్రాసాదనిలయం శుభాని శయనాని చ।
అరణ్యనిత్యః సతతం బభూవ మృగయాపరః॥ 1-123-7(5421)
స చరందక్షిణం పార్శ్వం రంయం హిమవతో గిరః।
ఉవాస గిరిపృష్ఠేషు మహాశాలవనేషు చ॥ 1-123-8(5422)
రరాజ కుంత్యా మాద్ర్యా చ పాండుః సహ వనే చరన్।
కరేణ్వోరివ మధ్యస్థః శ్రీమాన్పౌరందరో గజః॥ 1-123-9(5423)
భారతం సహ భార్యాభ్యాం ఖంగబాణధనుర్ధరం।
విచిత్రకవచం వీరం పరమాస్త్రవిదం నృపం।
దేవోఽయమిత్యమన్యంత చరంతం వనవాసినః॥ 1-123-10(5424)
తస్య కామాంశ్చ భోగాంశ్చ నరా నిత్యమతంద్రితాః।
ఉపజహ్రుర్వనాంతేషు ధృతరాష్ట్రేణ చోదితాః॥ 1-123-11(5425)
తదాసాద్య మహారణ్యం మృగవ్యాలనిషేవితం।
తత్ర మైథునకాలస్థం దదర్శ మృగయూథపం॥ 1-123-12(5426)
తతస్తం చ మృగీం చైవ రుక్మపుంఖైః సుపత్రిభిః।
నిర్బిభేద శరైస్తీక్ష్ణైః పాండుః పంచభిరాశుగైః॥ 1-123-13(5427)
స చ రాజన్మహాతేజా ఋషిపుత్రస్తపోధనః।
భార్యయా సహ తేజస్వీ మృగరూపేణ సంగతః॥ 1-123-14(5428)
స సంయుక్తస్తయా మృగ్యా మానుషీం వాచమీరయన్।
క్షణేన పతితో భూమౌ విలలాపాతురో మృగః॥ 1-123-15(5429)
మృగ ఉవాచ। 1-123-16x(734)
కామమన్యువశం ప్రాప్తా బుద్ధ్యంతరగతా అపి।
వర్జయంతి నృశంసాని పాపేష్వపి రతా నరాః॥ 1-123-16(5430)
న విధిం గ్రసతే ప్రజ్ఞా ప్రజ్ఞాం తు గ్రసతే విధిః।
విధిపర్యాగతానర్థాన్ప్రజ్ఞావాన్ప్రతిపద్యతే॥ 1-123-17(5431)
శస్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే జాతస్య భారత।
కామలోభాభిభూతస్య కథం తే చలితా మతిః॥ 1-123-18(5432)
పాండురువాచ। 1-123-19x(735)
శత్రూణాం యా వధే వృత్తిః సా మృగాణాం వధే స్మృతా।
రాజ్ఞాం మృగ న మాం మోహాత్త్వం గర్హయితుమర్హసి॥ 1-123-19(5433)
అచ్ఛద్మనాఽమాయయా చ మృగాణాం వధ ఇష్యతే।
స ఏవ ధర్మో రాజ్ఞాం తు తద్ధి త్వం కిం ను గర్హసే॥ 1-123-20(5434)
అగస్త్యః సత్రమాసీనశ్చకార మృగయామృషిః।
ఆరణ్యాన్సర్వదైవత్యాన్మృగాన్ప్రోక్ష్య మహావనే॥ 1-123-21(5435)
ప్రమాణదృష్టధర్మేణ కథమస్మాన్విగర్హసే।
అగస్త్యస్యాభిచారేణ యుష్మాకం విహితో వధః॥ 1-123-22(5436)
న రిపూన్వై సముద్దిశ్య విముంచంతి నరాః శరాన్।
రంధ్ర ఏషాం విశేషేణ వధకాలః ప్రశస్యతే॥ 1-123-23(5437)
ప్రమత్తమప్రమత్తం వా వివృతం ఘ్నంతి చౌజసా।
ఉపాయైర్వివిధైస్తీక్ష్ణైః కస్మాన్మృగ విగర్హసే॥ 1-123-24(5438)
మృగ ఉవాచ। 1-123-25x(736)
నాహం ఘ్ంతం మృగన్రాజన్విగర్హే చాత్మకారణాత్।
మైథునం తు ప్రతీక్ష్యం మే త్వయేహాద్యానృశంస్యతః॥ 1-123-25(5439)
సర్వభూతహితే కాలే సర్వభూతేప్సితే తథా।
కో హి విద్వాన్మృగం హన్యాచ్చరంతం మైథునం వనే॥ 1-123-26(5440)
అస్యాం మృగ్యాం చ రాజేంద్ర హర్షాన్మైథునమాచరం।
పురుషార్థఫలం కర్తుం తత్త్వయా విఫలీకృతం॥ 1-123-27(5441)
పౌరవాణాం మహారాజ తేషామక్లిష్టకర్మణాం।
వంశే జాతస్య కౌరవ్య నానురూపమిదం తవ॥ 1-123-28(5442)
నృశంసం కర్మ సుమహత్సర్వలోకవిగర్హితం।
అస్వర్గ్యమయశస్యం చాప్యధర్మిష్ఠం చ భారత॥ 1-123-29(5443)
స్త్రీభోగానాం విశేషజ్ఞః శాస్త్రధర్మార్థతత్త్వవిత్।
నార్హస్త్వం సురసంకాశ కర్తుమస్వర్గ్యమీదృశం॥ 1-123-30(5444)
త్వయా నృశంసకర్తారః పాపాచారాశ్చ మానవాః।
నిగ్రాహ్యాః పార్థివశ్రేష్ఠ త్రివర్గపరివర్జితాః॥ 1-123-31(5445)
కిం కృతం తే నరశ్రేష్ఠ మామిహానాగసం ఘ్నతః।
మునిం మూలఫలాహారం మృగవేషధరం నృప॥ 1-123-32(5446)
వసమానమరణ్యేషు నిత్యం శమపరాయణం।
త్వయాఽహం హింసితో యస్మాత్తస్మాత్త్వామప్యనాగసః॥ 1-123-33(5447)
ద్వయోర్నృశంసకర్తారమవశం కామమోహితం।
జీవితాంతకరో భావో మైథునే సముపైష్యతి॥ 1-123-34(5448)
అహం హి కిందమో నామ తపసా భావితో మునిః।
వ్యపత్రపన్మనుష్యాణాం మృగ్యాం మైథునమాచరం॥ 1-123-35(5449)
మృగో భత్వా మృగైః సార్ధం చరామి గహనే వనే।
న తు తే బ్రహ్మహత్యేయం భవిష్యత్యవిజానతః॥ 1-123-36(5450)
మృగరూపధరం హత్వా మామేవం కామమోహితం।
అస్య తు త్వం ఫలం మూఢ ప్రాప్స్యసీదృశమేవ హి॥ 1-123-37(5451)
ప్రియయా సహ సంవాసం ప్రాప్య కామవిమోహితః।
త్వమప్యస్యామవస్థాయాం ప్రేతలోకం గమిష్యసి॥ 1-123-38(5452)
అంతకాలే హి సంవాసం యయా గంతాసి కాంతయా।
ప్రేతరాజపురం ప్రాప్తం సర్వభూతదురత్యయం।
భక్త్యా మతిమతాం శ్రేష్ఠ సైవ త్వాఽనుగమిష్యతి॥ 1-123-39(5453)
వర్తమానః సుఖే దుఃఖం యథాఽహం ప్రాపితస్త్వయా।
తథా త్వాం చ సుఖం ప్రాప్తం దుఃఖమభ్యాగమిష్యతి॥ 1-123-40(5454)
వైశంపాయన ఉవాచ। 1-123-41x(737)
ఏవముక్త్వా సుదుఃఖార్తో జీవితాత్స వ్యముచ్యత।
మృగః పాండుశ్చ దుఃఖార్తః క్షణేన సమపద్యత॥ ॥ 1-123-41(5455)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 123 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-123-23 రంధ్రే విశస్త్రత్వవ్యసనాక్రాంతత్వాదిసమయే శరాన్న విముంచంతీతి సంబంధః। కింత్వేషాం శత్రూణాం వధకాలః సర్వలోకప్రసిద్ధః సంగ్రామ ఆభిముఖ్యాదిమాన్స ఏవ ప్రశశ్యతేఽన్యో నింద్యత ఇత్యర్థః॥
1-123-24 ప్రమత్తమసావధానం॥
1-123-32 తే త్వయా॥
1-123-34 ద్వయోః స్త్రీపుంసయోర్నృశంసం నింద్యం మైథునాసక్తయోర్వధస్తస్య కర్తారం॥
1-123-39 ప్రాప్తం త్వా త్వాం॥ త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 123 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.